Thestates.in (దిస్టేట్స్) ఏ రాజకీయ పార్టీకి చెందిన వెబ్ సైట్ కాదు. ఏ పార్టీకి కొమ్ముకాయదు. ప్రజల కోసం పనిచేస్తుంది. వ్యవస్థలో ఉన్న అవినీతి, అరాచకాలు, దోపిడీని ప్రశ్నిస్తుంది. ప్రజా సమస్యలను లేవనెత్తి పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది దిస్టేట్స్. స్వలాభం కోసం నడపడం లేదు. ఎవరి నుంచి ఏమీ ఆశించము. మా ప్రయత్నం, మా అడుగులు సమాజం కోసమే. ఇండిపెండెంట్ జర్నలిజాన్ని ఎంకరేజ్ చేయండి. మీ చుట్టూ జరుగుతున్న అరచాకాలు, అన్యాయం, అవినీతి, దోపిడీని మాకు తెలియజేయండి.. మా వెబ్ సైట్ లో ప్రచురిద్దాం. వాటి అంతు తేలుద్దాం. మాతో చేయి కలపండి ప్రశ్నిద్దాం రండి.